BDK: పెనుబల్లి మండలం, పొలాల్లో విద్యుత్ మోటార్లు, కేబుళ్లు అపహరించిన ఘటనలపై దర్యాప్తు చేపట్టిన వీఎం బంజారా పోలీసులు ఐదు కేసులను పరిష్కరించారు. ఈ వ్యవహారంలో ఏడుగురిని అరెస్ట్ చేయగా, నలుగురిని రిమాండ్కు పంపారు. వారి వద్ద నుంచి ఏడు మోటార్లు, 200 మీటర్ల వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సర్వయ్య, ఎస్సై షకీర్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
వ్యవసాయ మోటార్ల దొంగల అరెస్ట్


