NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 10,010 క్యూసెక్కులు వస్తుండగా, 14,848 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 6,634, విద్యుదుత్పత్తికి 5,412, ఎస్సెల్బీసీకి 2,000, వరద కాలువకు 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటినిల్వ 188.3280 టీఎంసీలు, నీటిమట్టం 540 అడుగులుగా ఉంది.
తెలంగాణ
540 అడుగులకు చేరిన నీటిమట్టం


