KNR: కరీంనగర్ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలకు నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు కొత్తపల్లి,గార్లకుంట నిమజ్జన పాయింట్లను శనివారం సాయంత్రం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రూ.3 కోట్లతో 28 నిమజ్జన పాయింట్లలో తాగునీరు, లైటింగ్, బారికేడింగ్, గజ ఈతగాళ్లు, పారిశుధ్య సదుపాయాలు కల్పించినట్లు వివరించారు.
తెలంగాణ
బతుకమ్మ నిమజ్జన పాయింట్లను సందర్శించిన మేయర్


