హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయం శ్రీ మఠంలో తమిళనాడు మంత్రి

KRNL: శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు తమిళనాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కె.విగ్నేష్ శనివారం రాత్రి మంత్రాలయానికి విచ్చేశారు. ఆయనకు శ్రీమఠం అధికారులు అనంత్ పురానిక్, రాఘవేంద్రరావు స్వాగతం పలికారు. మంత్రి గ్రామ దేవత శ్రీ మంచాలమ్మ దేవిని, మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. తదనంతరం శ్రీమఠం పీఠాధిపతిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.