PLD: రొంపిచర్లలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజు ఆదివారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వేముల రావు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం


