హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఛైర్మన్ రేసులో ఎవరంటే..!

కృష్ణా: జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మూల్పురి సాయి కళ్యాణి పేరు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్‌ అనుకూలిస్తే గన్నవరం లేదా ఉంగుటూరు మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆమె ఆశిస్తున్నట్లు ఆదివారం స్పష్ట అయ్యింది.