AKP: కసింకోట గ్రామంలో పాము కలకలం సృష్టించింది. కోలాట నాగేశ్వరరావు నివాసంలోకి వచ్చిన పామును పట్టుకునే ప్రయత్నం చేసిన రిక్షా పుల్లర్ కుర్మదాసు నూకరాజుకు కాటు వేసింది. దీంతో తొలుత కసింకోట పీహెచ్సీకి, అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
పామును పట్టుకునే ప్రయత్నంలో కాటు


