ADB: రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల ఖోఖో పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు అత్యంత ప్రతిభ కనబర్చాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలుర, బాలికల జట్లు ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్స్ సాదించినట్లు ఖోఖో సంఘం ప్రధానకార్యదర్శి శ్రీధర్ రెడ్డి, కోచులు తిరుమల్, శివ తెలిపారు. మూడు ఏళ్లుగా బాలబాలికల జట్లు హైట్రిక్ విజయాలు సాదించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఖోఖోలో ఆదిలాబాద్ జట్లకు బంగారు పతకాలు


