హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు రామగుండం విద్యార్థి ఎంపిక

PDPL రామగుండానికి చెందిన స్ఫూర్తి (నిస్సి) జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు శనివారం ఎంపికయ్యారు. జమ్మూకశ్మీర్‌లో నవంబర్‌లో జరిగే అండర్-17 బాలికల SGF పోటీల్లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆడనున్నారు. మూడేళ్లుగా HCA, KDCA లీగుల్లో రాణిస్తున్న స్ఫూర్తి ఎంపిక పట్ల కోచ్‌లు సుదేశ్, కిరణ్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.