PDPL: గోదావరిఖని బార్ అసోసియేషన్ సభ్యురాలు చిప్ప సౌమ్య జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. నిన్న హైకోర్టు విడుదల చేసిన ఫలితాల్లో ఆమెకు స్థానం దక్కడంతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వరరావు కుమార్తె అయిన సౌమ్య ప్రస్తుతం 8వ కాలనీలో ఉంటున్నారు. ఆమెను పలువురు అభినందించారు.
తెలంగాణ
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక


