హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రాహ్మణపట్టు YCP ఎంపీటీసీ అభ్యర్థిగా యోగానంద రెడ్డి

తిరుపతి రూరల్ బ్రాహ్మణపట్టు గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీటీసీ-2 సెగ్మెంట్‌కు వైసీపీ అభ్యర్థిగా బి.యోగానందరెడ్డిని ప్రకటించారు. చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అభ్యర్థి ప్రకటనతో స్థానికంగా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.