హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికపై హోంమంత్రితో చర్చలు

AKP: పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఎంపీపీ జడ్పిటిసిలతో పాటు సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై కూటమి నాయకులు శనివారం రాత్రి హోంమంత్రి అనితతో చర్చలు జరిపారు. రిజర్వేషన్లకు అనుగుణంగా ఏ ఏ మండలాల్లో ఎవరెవరిని పోటీలోకి దించాలో మంత్రి సూచనలు సలహాలు తీసుకున్నారు. జనసేన, బీజేపీ నాయకులు వారు ఆశిస్తున్న సిగ్మెంట్లను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.