SRPT: మోత్కూర్లోని ఓ పాఠశాలలో శనివారం నిర్వహించిన యూత్ ఫెస్ట్కు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, మాజీ మంత్రి, సినీనటుడు బాబు మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మంత్రిగా ఉన్న సమయంలో తనకు చేసిన సహాయాన్ని సామేలు గుర్తుచేసుకున్నారు. తనను చాలామంది ‘బాబు మోహన్ తమ్ముడా?’ అని అడుగుతుంటారని సరదాగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ
బాబు మోహన్తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఎమ్మెల్యే


