VKB: భవిష్యత్తులో తాండూరు పట్టణం ఎలా మారబోతోందని ఊహిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన 2050 నాటి తాండూరు పట్టణం చిత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరాన్ని తలపించేలా ఉన్న ఈ చిత్రాన్ని చూసి, భవిష్యత్తులో మన తాండూరు ఇలా అభివృద్ధి చెందితే బాగుంటుందని స్థానికులు కామెంట్లు చేస్తూ షేర్ చేస్తున్నారు.
తెలంగాణ
వైరల్ అవుతున్న AI ఫొటో!


