హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా లో స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

కోనసీమ: గత వారంలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఫారం కోడి లైవ్ 5.130-132, 5.250-260 పలుకుతుండగా, బ్రాయిలర్ లైవ్ రూ.138-140, స్కిన్‌లెస్ కేజీ రూ. 275-280 వరకు విక్రయిస్తున్నారు. మటన్‌కిలో రూ. 700 నుంచి 800, చేపలు రూ. 140-150 వరకు ఉండగా, ప్రాంతాన్ని బట్టి రేట్లలో మార్పులు ఉంటాయని వ్యాపారులు చెప్పారు.