VZM: గంట్యాడ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో దేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ప్రతిష్టించిన దుర్గామాతకు సారే ఊరేగింపు కార్యక్రమం గత రాత్రి నిర్వహించారు. తీన్మార్ వాయిద్యాలు, భవాని దీక్ష దారుల జై భవాని శరణ ఘోష్ ల నడుమ ఊరేగింపు జరిగింది. పలు రకాల వస్తువులతో భవాని దీక్ష దారులు భక్తులు శిరస్సున ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా దుర్గామాతకు సారే ఊరేగింపు కార్యక్రమం


