ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం గోకినపల్లికి చెందిన కౌలు రైతు మాతంగి యుగంధర్ (45) అప్పుల బాధతో శనివారం మృతి చెందారు. 20 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి, వరి సాగు చేసిన ఆయన, పెట్టుబడి కోసం రూ.15 లక్షలు అప్పు చేశారు. వర్షాభావంతో పంటలు దెబ్బతినడంతో మనస్తాపం చెంది, పురుగుల మందు తాగిన ఆయన ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
తెలంగాణ
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య..!


