NLG: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని నల్గొండ జిల్లా జడ్జి వసంత పాటిల్ అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆర్థిక సహకారంతో క్లీన్ హోం గ్రీన్ హోమ్ ఆర్గనైజర్ మణిరాజు ఆధ్వర్యంలో చేపట్టిన ఇది నా చెట్టు కార్యక్రమంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జడ్జీలు, లాయర్లు తమ పేర్ల మీదుగా 120 మొక్కలు నాటారు.
తెలంగాణ
'పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత'


