హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కోట్ల అజేష్ యాదవ్

ATP: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ పదవికి TDP జనసేన BJP కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కోట్ల అజేష్ యాదవ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు పైడి లక్ష్మయ్య సర్కిల్ (కోర్టు రోడ్) నుంచి భారీ నామినేషన్ ర్యాలీ నిర్వహించనున్నారు. నామినేషన్‌లకు నేడు చివరి రోజు.