హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూదం ఆడుతున్న పది మంది పట్టివేత

PDPL: గోదావరిఖని సప్తగిరి కాలనీలో జూదం ఆడుతున్న ఐదుగురిని నార్కోటిక్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.4,850 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. అలాగే కాకతీయనగర్‌లో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.