హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త సేకరణ కార్మికుని కుమార్తెకు MBBS సీటు

KRNL: దేవనకొండ మండలం పాలకుర్తికి చెందిన ఎరుకల రాముడు, సావిత్రి దంపతుల కుమార్తె ఇందుప్రియ నీట్‌లో అర్హత సాధించి హైదరాబాద్‌లోని నోనా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొందారు. హైదరాబాద్‌లో చెత్త సేకరణ కార్మికులుగా పనిచేస్తూ కూతురిని చదివించామని తల్లిదండ్రులు తెలిపారు. వైద్యురాలిగా సేవ చేయడమే తన లక్ష్యమని ఇందుప్రియ పేర్కొన్నారు. గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.