హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శ్రీరామగిరిలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ'

MHBD: నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో చాకలి ఐలమ్మ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని హైకోర్టు న్యాయవాది, విగ్రహ దాత డాక్టర్ నలమాస కృష్ణ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర కీలకమన్నారు. చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు.