MBNR: జిల్లా కేంద్రంలోని బృందావన్ క్లాసిక్ ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి నవరాత్రి నవరంగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా వేడుకలలో భాగంగా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషమన్నారు.
తెలంగాణ
పాలమూరులో ఘనంగా నవరంగ్ వేడుకలు


