SRPT: జిల్లాలోని పురపాలికల్లో చెరువులు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వర్షాకాలంలో కాలనీలు వరద ముంపునకు గురవుతుండగా, చెరువుల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోర్లు వట్టిపోతూ ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ
కబ్జాల కోరల్లో చెరువులు.. వరద ముంపులో పట్టణాలు!


