NLG: దసరా పండుగకు ఇంటికి వెళ్తూండగా ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేపై నిన్న లారీ, బోలెరో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన వరికుప్పల మల్లేష్ (40), ఉపేందర్ (32) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
పండుగ వేల తీవ్ర విషాదం..


