హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బతుకమ్మ ఆడిన మాజీ మంత్రి

JN: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలకు MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. MLA పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మహిళలతో మమేకమై బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే బతుకమ్మ ఆడటంతో వేడుకల ప్రాంగణంలో సందడి నెలకొంది.