హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

SRPT: మునగాల మండల నర్సింహులగూడెం సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల సీఐ ప్రతాపలింగం సూచించారు. శనివారం రాత్రి గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ, బ్యాంకు వివరాలు, ఓటీపీలను ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. అత్యవసర సమయంలో 112 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. బతుకమ్మ పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.