హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణానికి ముప్పుగా మారుతున్న పరిశ్రమల వ్యర్థలు

NLG: బీబీనగర్‌ మండలంలోని ఓ పరిశ్రమ నిర్వాహకులు వ్యర్థలను రసాయనాలను ట్యాంకర్ల ద్వారా వ్యవసాయ భూముల వద్ద అక్రమంగా పారబోస్తున్నారు. దీంతో నేల, భూగర్భ జలాలు, పర్యావరణం కలుషితమవడమే కాకుండా పంటల సాగు, పశుసంపద, వన్యప్రాణులు, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నరు.