హైదరాబాద్: 28°C
తెలంగాణ

సద్దుల బతుకమ్మ వేళ తంగేడు పూల కొరత

ASF: రెబ్బెన మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలకు మహిళలు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి తంగేడు పూల కొరత వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎండల ప్రభావంతో చెట్లకు పూలు సరిగా పూయకపోవడంతో మహిళలు రెండు మూడు రోజులుగా చేన్లు, అటవీ ప్రాంతాల్లో వెతుకుతున్నారు. మార్కెట్లలోనూ తంగేడు పూలకు డిమాండ్ పెరిగింది.