KDP: పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు దాఖలు చేస్తుంటే అడ్డంకులు సృష్టించడం సరికాదని TDP ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అన్నారు.తాము ఏ పని చేసినా ధైర్యంగా, బహిరంగంగానే చేస్తామని పేర్కొన్నారు.నిన్న YCP నాయకులు నామినేషన్లు వేసినప్పుడు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదన్నారు. తాము నామినేషన్లు వేస్తుంటే MP YS అవినాశ్ రెడ్డికి ఎందుకంత భయమని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
మేం ఏం చేసినా ఓపెన్‌గానే చేస్తాం: బీటెక్ రవి


