NLG: చిట్యాల పట్టణంలోని 1వ వార్డు శివనేనిగుడంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి పనులు చేపడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన స్ట్రీట్ లైట్లు ప్రారంభంచిన ఎమ్మెల్యే


