హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే ఆది శ్రీనివాసుకు పండుగ ఆహ్వానం

SRCL: రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును శనివారం కలిసి దసరా, బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించారు. సర్పంచ్, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పార్టీ నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. పండుగ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.