హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీనియర్ జర్నలిస్ట్ అవ్వారి రఘు మృతి

JN: బచ్చన్నపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అవ్వారి రఘు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు ,జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి తదితరులు శనివారం రఘు కుటుంబ సభ్యులను పరామర్శించారు.