హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షుల నియామకం

PDPL: ఓదెల మండల బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులను జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి నియమించారు. యువజన మోర్చాకు కరెంగుల నవీన్(కొలనూరు), కిసాన్‌ మోర్చాకు లింగాల గోపాల్‌రెడ్డి(కొమిరె), మహిళా మోర్చాకు చర్లపల్లి స్వప్న(జీలకుంట), ఎస్సీ మోర్చాకు అంబాల శ్రీనివాస్‌(ఇందుర్తి) ఎంపికయ్యారు.