NDL: కోవెలకుంట్ల TDP కార్యాలయంలో సంజామల మండల నాయకులు, కార్యకర్తలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని మంత్రి సూచించారు. YCP నేతలపై తాము చేస్తున్న ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: మంత్రి


