NZB: విజయదశమి సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిచ్పల్లి మెయిన్ క్యాంపస్, భిక్కనూర్ సౌత్ క్యాంపస్, సారంగాపూర్ క్యాంపస్లకు సోమవారం సెలవు ప్రకటించారు. ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు. మరో సెలవు రోజును పనిదినంగా పరిగణిస్తామని, సోమవారం పరిపాలనా కార్యకలాపాలు ఉండవని తెలిపారు.
తెలంగాణ
తెలంగాణ యూనివర్సిటీకి దసరా సెలవులు


