ADB: ఇచ్చోడ మండలం చించోలి గ్రామంలోని నీటి ట్యాంకు వద్ద రక్షణ గోడలు కూలిపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ట్యాంకును నెలకు రెండు, మూడు సార్లు శుభ్రం చేసేందుకు వెళ్లే సిబ్బంది మెట్ల పక్కన ఉన్న గోడలు కూలిపోవడంతో పైకి ఎక్కేందుకు, దిగేందుకు భయపడుతున్నారు. అధికారులు స్పందించి రక్షణ గోడలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా మారిన నీటి ట్యాంకు


