హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రోటోకాల్ దర్శన వేళల్లో మార్పులు..!

కృష్ఱా: దసరా నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్ దర్శన సమయాన్ని రాత్రి 7.45 నుంచి మధ్యాహ్నం 3- 5 గంటలకు మార్చారు. ఉదయం 6- 8 గంటల సమయం యథాతథంగా ఉంటుందని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డ్రాప్ పాసుల వాహనాలకు ఘాట్ రోడ్డుపై అనుమతి లేదన్నారు. అర్హులు దేవస్థానం వాహనాల్లోనే రాకపోకలు సాగించాలని సూచించారు.