NDL: సిరివెళ్ల మండలం కామినేనిపల్లెలో శనివారం రాత్రి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా పర్యటించారు. మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు వైసీపీ వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే కుటుంబంపై నమ్మకంతో పార్టీలోకి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో పాత, కొత్త తేడా లేకుండా అందరికీ గుర్తింపు ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
సిరివెళ్లలో ఎమ్మెల్యే భూమా పర్యటన


