హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. ఆరు నెలల గర్భిణి మృతి

ADB: ఆధార్ కార్డు విషయంలో భర్తతో జరిగిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఆరు నెలల గర్భిణి మృతి చెందింది. ఉట్నూరు మండలం హర్కాపూర్‌లో నివసిస్తున్న మడావి పార్వతి (20) శుక్రవారం పురుగుల మందు తాగగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.