KNR: మహబూబ్నగర్లో నిర్వహించిన 70వ ఎసీఎఫ్ అండర్-14 బాలబాలికల హ్యాండ్బాల్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ ట్రయల్స్ 2026–27లో కరీంనగర్ బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ, మహబూబ్నగర్ ద్వితీయ స్థానాలు సాధించాయి. బాలుర విభాగంలో మహబూబ్నగర్ ప్రథమ, వరంగల్ ద్వితీయ, నిజామాబాద్ తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి.
తెలంగాణ
హ్యాండ్బాల్ టోర్నీలో సత్తా చాటిన కరీంనగర్ బాలికలు


