రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని నమాజ్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఎవరైనా గుర్తిస్తే 112 కు సమాచారం అందించాలని సీఐ వెంకటేష్ కోరారు. బోయినపల్లి మండలం మిడ్ మానేరులో కూడా మరో మృతదేహం లభ్యమైంది.
తెలంగాణ
నమాజ్ చెరువులో మృతదేహం లభ్యం


