KNR: సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా ఆడపడుచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ సంతోషంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి


