హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజ్యాంగ హక్కుల పరిరక్షణ డిమాండ్'

అల్లూరి జిల్లా 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో 17 MPTC స్థానాలను అనరిజర్వాడ్ ప్రకటించడం చట్ట విరోధమని గిరిజన చట్టాలు పరిరక్షణ నిశ్వసంస్థ వ్యవస్థాపక ఆర్.లక్ష్మణ్ అన్నారు. వెంటనే స్థానాలను ఎస్టీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల రాజకీయ హక్కులను స్థానిక సంస్థలో ప్రతినిత్యాన్ని కాపాడేలా అధికారులు చర్య తీసుకోవాలని కోరారు.