హైదరాబాద్: 28°C
వార్తలు

నితీశ్‌పై ప్రశాంత్ కిశోర్ ప్రశంసలు

జేడీ(యు) అధినేత నీతీశ్ కుమార్‌ను జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్‌కు చెందిన 10 మంది ఉత్తమ నేతల్లో ఒకరంటూ కొనియాడారు. నీతీశ్ కోసం గతంలో 9 హత్యలకు సిద్ధమయ్యానంటూ మొకామా MLA అనంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ కిశోర్ బదులిచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం అత్యంత సున్నితమైన నేత అని తెలిపారు.