హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు, ట్రాక్టర్ ఢీ.. డ్రైవర్‌‌‌కు గాయాలు

NZB: పోతంగల్ మండలం జల్లపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యా యి. స్థానికుల వివరాల ప్రకారం పోతంగల్ వైపు వెళ్తున్న కారు, పోతంగల్ నుంచి జల్లపల్లి అబాది వైపు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.