PDPL: జాతీయ ఆయుష్ మిషన్లో భాగంగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జి.ఎస్.అరుణ తెలిపారు. మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మాసిస్ట్, సైకోసోషల్ కౌన్సెలర్, యోగా ప్రొఫెషనల్ పోస్టులు ఒక్కోటి చొప్పున ఖాళీగా ఉన్నాయని, అక్టోబర్ 22 నుంచి 27 వరకు పెద్దపల్లి DMHO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ఆయుష్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్


