CTR: పలమనేరు మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తిని టీడీపీ అధిష్ఠానం ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలువురు పేర్లు పరిశీలనకు రాగా ఐవీఆర్ఎస్ ద్వారా వివరాలు సేకరించిన అధిష్ఠానం రాజలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఆమె వైస్ ఎంపీపీగా, కౌన్సిలర్, కో అప్షన్ మెంబర్గా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్
పలమనేరు టీడీపీ ఛైర్పర్సన్ అభ్యర్థిగా రాజ్యలక్ష్మి


