కర్నూల్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన కార్పొరేటర్ అభ్యర్థులకు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి, ఆయన సతీమణి ఉమామహేశ్వరమ్మ, కాటసాని శివ నరసింహారెడ్డి బీ-ఫారాలు శనివారం అందజేశారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కాటసాని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ


