హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పం లాడ్జిల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు

CTR: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుప్పంలోని లాడ్జిల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కుప్పం SI బాబు లాడ్జిలను తనిఖీ చేసి, గదులు అద్దెకు తీసుకున్న వారి వివరాలను సేకరించారు. ఎన్నికల సమయంలో పట్టణానికి వచ్చే వ్యక్తుల వివరాలను పరిశీలించడంతో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు.